ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాటు - visakha updates

విశాఖ జిల్లాలోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీని అధికారులు ఏర్పాటు చేశారు. మే 16 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి.

sri modakondamma ammavari festival committee
శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఏర్పాటు

By

Published : Mar 17, 2021, 9:50 AM IST

విశాఖ జిల్లాలోని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు.. మే 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ వేడుకల నిర్వహణకు ఉత్సవ కమిటీని అధికారులు ఏర్పాటు చేశారు.

కమిటీ గౌరవ అధ్యక్షులుగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర వైద్య సలహా మండలి సభ్యులు నరసింగరావు ఉండనున్నారు. అధ్యక్షులుగా కొట్టగుల్లి సింహాచలం నాయుడు, శివరాత్రి నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు.

ABOUT THE AUTHOR

...view details