ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2020, 6:26 PM IST

ETV Bharat / state

పాస్టర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ

అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ పాఠశాల ఆవరణలో 90 మంది పాస్టర్లకు వైకాపా నేత దాడి రత్నాకర్ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

అనకాపల్లిలో పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ
అనకాపల్లిలో పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ పాఠశాల ఆవరణలో పాస్టర్లకు నిత్యావసర సరకులు అందజేశారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా సుమారు 90 మంది పాస్టర్లకు వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒక్కొ పాస్టర్​కి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు.

ఇదీ చూడండి:'పవన్​ ఈ ఏడాది మామిడి పండ్లు పంపలేదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details