విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు తెదేపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చూసి తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 92వ వార్డు అభ్యర్థి మాధవి, 91వ వార్డు అభ్యర్థి అనూష తరఫున ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
విశాఖలో ఎమ్మెల్యే గణబాబు ప్రచారం... - mla ganababu latest news
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గణబాబు ప్రచారం చేస్తున్నారు.

ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గణబాబు