ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడిగుడ్లు పంచిన తెదేపా నాయకులు - corona cases in visakha

విశాఖ జిల్లా అనకాపల్లిలో 300 కుటుంబాలకు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారయణ కోడిగుడ్లు పంపిణీ చేశారు.

eggs distributes by tdp leaders in vizag due to lockdown
eggs distributes by tdp leaders in vizag due to lockdown

By

Published : May 6, 2020, 7:31 PM IST

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేసేందుకు తెదేపా నాయకులు ముందుకు వచ్చారు. విశాఖ జిల్లా అనకాపల్లి లోని 82 వ వార్డు పూడిమడక రోడ్డులో 300 కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.

ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారయణ చేతుల మీదుగా పంచారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవటం సరైన నిర్ణయం కాదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details