ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - ఆంధ్ర వర్శిటీలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్
ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా పలు మైదానాల్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. వర్శిటీలోని సిల్వర్ జూబ్లీ మైదానంలో వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ మైదానంలో కబడ్డీ, అథ్లెటిక్స్, చదరంగం తదితర పోటీలు సాగుతున్నాయి. జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు రేపటివరకు కొనసాగనున్నాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్
.