విశాఖలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఎల్.ఎస్.ఆర్.ఐ.టి ఇంజినీరింగ్ కళాశాల మైదానం, హిందుస్తాన్ జింక్ మైదానాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. జిల్లాలోని డిగ్రీ, మరియు సాంకేతిక కళాశాలల నుంచి వివిధ క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. 16కు పైగా వివిధ కళాశాలలకు చెందిన క్రికెట్ జట్లు ఈ లీగ్లో తలపడనున్నాయి.
విశాఖలో ఈనాడు క్రికెట్ పోటీలు.. పాల్గొన్న 16 జట్లు - విశాఖలో ఈనాడు క్రికెట్ పోటీలు వార్తలు
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 క్రికెట్ పోటీలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొననున్నాయి.
విశాఖలో ఈనాడు క్రికెట్ పోటీలు