ఇదీ చూడండి:
విద్యార్థులను బెత్తంతో కొట్టిన ప్రధానోపాధ్యాయుడిపై కేసు - Education officer who investigated the headmaster
విశాఖ జిల్లా అనకాపల్లి లోని ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు... విద్యార్థులను బెత్తంతో దారుణంగా కొట్టిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై.. బాలల హక్కుల సంఘం సభ్యులు విచారణ చేశారు. ఎంఈవో దివాకర్.. అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జువెనల్ యాక్టు కింద కేసు నమోదైనట్టు ఎస్సై రామకృష్ణ చెప్పారు.
ప్రధానోపాధ్యాయుడి పై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారి