Tributes to Naval Martyrs: నేవీ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని 1971 యుద్ద విజయ స్థూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళులు అర్పించారు. అమర్ జవాన్ జ్యోతి ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి వారి త్యాగాలు గుర్తు చేసుకున్నారు. తూర్పు నావికాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా.. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు, నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్, నేవీ సిబ్బంది నివాళులర్పించారు.
నేవీ డే.. అమర జవాన్లకు నివాళులు అర్పించిన తూర్పు నావికాదళం - Indian Navy day celebrations in Visakha
Tributes to Naval Martyrs: నేవీ డే సందర్భంగా అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళులర్పించారు. విశాఖ బీచ్ రోడ్లోని... విజయ స్థూపం వద్ద నావికాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా పుష్పగుచ్ఛాలు ఉంచి.. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్లకు.. కలెక్టర్ మల్లికార్జున రావు, పోలీసు కమిషనర్ శ్రీకాంత్ నివాళులర్పించారు.

నౌకాదళ అమరవీరులకు నివాళులు