ప్రత్యేక రైళ్లను తూర్పు కోస్తా రైల్వే మరికొన్ని రోజులు పోడిగించింది. కొన్ని రైళ్లు మార్చి నెలాఖరు, మరికొన్ని ఏప్రిల్ మొదటి వారం వరకు నడవనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు సర్వీసులుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
మరికొన్ని రోజులు నడవనున్న ప్రత్యేక రైళ్లు - ప్రత్యేక రైళ్లను పొడిగించిన తూర్పు కోస్తా రైల్వే న్యూస్
వివిధ చోట్లకు వెళ్లే 12 ప్రత్యేక రైళ్లు మరికొన్ని రోజులు నడపాలని తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
![మరికొన్ని రోజులు నడవనున్న ప్రత్యేక రైళ్లు మరికొన్ని రోజులు నడవనున్న ప్రత్యేక రైళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10273368-263-10273368-1610869018240.jpg)
మరికొన్ని రోజులు నడవనున్న ప్రత్యేక రైళ్లు