విశాఖ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శుక్రవారం రాజశ్యామల అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. పద్మాసనంపై ఆసీనులైన భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహిస్తున్నట్లు అమ్మవారి అవతారాన్ని విశేషంగా అలంకరించారు. సాక్షాత్తు పరమశివుడే అన్నపూర్ణాదేవిని ఆహారం అర్ధిస్తున్న చిత్రాన్ని అవతారంలో ఉంచారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు.
మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల అమ్మవారు - అన్నపూర్ణాదేవిగా అమ్మవారు తాజా వార్తలు
విశాఖ శారదాపీఠంలో మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమ్మవారి అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మహాలక్ష్మి అవతారంలో రాజశ్యామల అమ్మవారు
ఇవీ చూడండి...