విశాఖ జిల్లా ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్ సబ్బుముక్కతో దుర్గాదేవి ప్రతిమను తీర్చిదిద్దాడు. సబ్బుముక్కపై చెక్కిన దుర్గాదేవి అమ్మవారి ఆకృతి ఎంతో ఆకట్టుకుంటుంది. కొన్ని గంటల పాటు శ్రమించి సబ్బుముక్కపై అమ్మవారి ప్రతిమ చెక్కి.. రంగులు వేసినట్లు సూక్ష్మ కళాకారుడు గోపాల్ 'ఈటీవీ - ఈటీవీ భారత్' తో చెప్పారు.
సబ్బుముక్కపై.. దుర్గాదేవి ప్రతిమ - ఎం కోడూరులో దుర్గాదేవి ప్రతిమ వార్తలు
విశాఖ జిల్లా ఎం కోడూరులో ఓ సూక్ష్మ కళాకారుడు సబ్బుముక్కపై దుర్గాదేవి ప్రతిమను చేశాడు. ఆయన చేసిన ఆకృతిని పలువురు అభినందిస్తున్నారు.
![సబ్బుముక్కపై.. దుర్గాదేవి ప్రతిమ durgadevi structure on soap at m koduru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9309420-973-9309420-1603635950386.jpg)
సబ్బుముక్కపై.. దుర్గాదేవి ప్రతిమ