ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంతలు రద్దు... ఎవరూ రావద్దు..! - కరోనా కారణంగా విశాఖ ఏజెన్సీలో సంతలు మూసివేత

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ ఏజెన్సీలోని సంతలను నిలిపివేశారు. ఎవరూ రావద్దు.. సంతలు రద్దు చేశామంటూ మైకులు ద్వారా అధికారులు ప్రచారం చేశారు.

due to prevention of corona village markets are closed at araku in visakha agency
due to prevention of corona village markets are closed at araku in visakha agency

By

Published : Mar 21, 2020, 8:32 PM IST

సంతలు రద్దు... ఎవరూ రావద్దు..!

విశాఖ ఏజెన్సీ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బాలాజీ ఆదేశాలతో సంతలను నిలిపివేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఎవరూ రాకూడదు.. సంతలు రద్దు చేశామంటూ మైకుల ద్వారా ప్రచారం చేశారు. పాడేరు, హుకుంపేట, పెదబయలు ప్రధాన మార్గాల్లో వ్యాపారస్తుల వాహనాలను వెనక్కి పంపారు. ఏజెన్సీలో ముంచంగిపుట్టు, హుకుంపేట సంతలోకి ఎవరినీ అనుమతించలేదు. ఈ విషయం తెలియని గిరిజనులు ఇబ్బంది పడ్డారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details