కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో వారానికి రెండు రోజులే బెల్లం మార్కెట్ తెరవాలని నిర్ణయించారు. అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో బెల్లం వ్యాపారులు, కొనుగోలుదార్లతో ఆర్డీవో సీతారామారావు సమావేశం నిర్వహించారు. వారంలో మంగళ, శుక్ర వారాలు బెల్లం లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించారు.
వారానికి రెండు రోజులు మాత్రమే బెల్లం మార్కెట్ - Lockdown at anakapalli
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో వారానికి రెండు రోజులు మాత్రమే బెల్లం మార్కెట్ తెరవాలని వ్యాపారులు నిర్వహించారు. అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో బెల్లం వ్యాపారులు, కొనుగోలుదార్లతో అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు సమావేశం నిర్వహించారు.
lockdown at anakapalli