విశాఖ జిల్లా అనకాపల్లిలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో పేద క్రైస్తవ కుటుంబాలకు రూ. 500 నగదు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా వీటిని అందజేశారు.
పేద క్రైస్తవులకు ఆర్థిక సాయం, సరకుల పంపిణీ - అనకాపల్లిలో క్రైస్తవులకు నిత్యావసరాల పంపిణీ వార్తలు
అనకాపల్లిలో పేద క్రైస్తవ కుంటుంబాలకు రూ. 500 తో పాటు... నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
![పేద క్రైస్తవులకు ఆర్థిక సాయం, సరకుల పంపిణీ due to corona lockdown essential goods and money distribute for poor cristians at anakapalli in visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7000458-445-7000458-1588238162840.jpg)
due to corona lockdown essential goods and money distribute for poor cristians at anakapalli in visakhapatnam
ఇదీ చదవండి:
పాయకరావుపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ