విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలం విజయరారాజుపేట గ్రామంలో... తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు ద్వారా వెయ్యిమందికివెయ్యిమందికి వీటిని పంపిణీ చేయించారు.
చోడవరంలో నిత్యావసర సరకులు పంపిణీ - చోడవరంలో నిత్యావసర సరుకులు పంపిణీ వార్తలు
లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు... దాతలు, నేతలు సహాయం అందిస్తున్నారు. ఈ మేరకు చోడవరంలోని ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

due to corona lockdown Distribution of Essential Goods at Chodavaram in visakhapatnam