విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో ఈనెల 27న బాలికపై అత్యాచారం జరిగిన కేసులో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. ఘటన జరిగిన గ్రామాన్ని పాడేరు డీఎస్పీ పరిశీలించారు. ఆ రోజున జరిగిన ఘటనపై గ్రామస్థులను ఆరా తీశారు. అత్యాచారం జరిగిన ఇల్లు, పరిసరాలు డీఎస్పీ రాజ్‌కమల్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
మైనర్ అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం.. గ్రామాన్ని పరిశీలించిన డీఎస్పీ - జీ మాడుగులలో బాలిక అత్యాచారం
విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలో ఈనెల 27న బాలికపై జరిగిన అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం చేశారు. ఘటన జరిగిన ఇల్లుని డీఎస్పీ పరిశీలించారు.
మైనర్ అత్యాచారం కేసులో విచారణ ముమ్మరం