విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద నిలిచిన తాగునీటి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అప్పలరాజు కోరారు. ఆ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగే పనులను పరిశీలించారు. తాగునీటి సమస్యతో నియోజకవర్గం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
తాగునీటి పైలట్ ప్రాజెక్టును సందర్శించిన సీపీఎం సహాయ కార్యదర్శి - nakkapalli mandal latest news
ఉద్దండపురం వద్ద నిలిచిన తాగునీటి పైలట్ ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
ఉద్దండపురం వద్ద నిలిచిన తాగునీటి పైలట్ ప్రాజెక్టును సందర్శించిన సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి