విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి సీతమ్మదార గ్రామానికి చెందిన వ్యాపారి శ్రీనుబాబు దంపతులు విరాళం సమర్పించారు. రూ.2.36 లక్షల విలువ చేసే వెండి వస్తువులను అప్పన్న ఆలయ ఈవోకు అందజేశారు. విశాఖకు చెందిన మరోవ్యాపారి రూ.25 వేలు విలువచేసే శానిటైజర్ పరికరాలను ఆలయానికి కానుకగా ఇచ్చారు.
సింహాద్రి అప్పన్నకు భక్తుల కానుకలు - విశాఖ జిల్లా సింహాచలం వార్తలు
సింహాచలం ఆలయానికి విరాళాలు అందాయి. ఓ భక్తుడు రూ.2.36 లక్షల విలువ చేసే వెండి వస్తువులు, మరో భక్తుడు రూ.25 వేలు విలువచేసే శానిటైజర్ పరికరాలను ఆలయానికి సమర్పించారు.
సింహాద్రి అప్పన్నకు విరాళాలు