మొహం ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోయి ఓ శునకం పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో ఓ వీధి కుక్క ఏదో తినేందుకు డబ్బాలో మూతిపెట్టి.. అందులో ఇరుక్కుని ఇబ్బందులు పడింది. ఆహారం తీసుకోలేక, గాలి ఆడక విలవిల్లాడుతోంది. స్థానికులు డబ్బా తొలగించేందుకు ప్రయత్నించినా భయంతో శునకం పరుగులు తీస్తోంది.
ఎరక్కపోయి డబ్బాలో మూతి పెట్టింది..అవస్థలు పడింది - kanam latest news
పాపం ఎరక్కపోయి డబ్బాలో ముుఖం పెట్టి ఇరుక్కుపోయింది ఓ సింహం. పోనీ ఎవరైనా సాయం చేద్దామని దగ్గరకు వెళ్తే.. ఏం చేస్తారోనని తెలియని భయంతో పరుగులు తీస్తోంది. ఆహారం తినలేక.. గాలి ఆడక నానా అవస్థలు పడింది.
ప్లాస్టిక్ డబ్బాలో మూతి పెట్టి శునకం అవస్థలు