విశాఖ జిల్లా అనకాపల్లిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో సుమారు 20 మంది కాటుకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనకాపల్లితోపాటుగా నర్సింగ్‌రావుపేట, దుర్గలాడ్జ్ వీధి, శారద నగర్ ప్రాంతాల్లో పిచ్చికుక్క దాడి చేయటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పిచ్చికుక్క స్వైర విహారం... సుమారు 20 మందికి గాయాలు - dog bite_ 20 people with injuries
పిచ్చికుక్క స్వైర విహారం చేసిన ఘటనలో సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖజిల్లాలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.
పిచ్చి కుక్క స్వైర విహారం... సుమారు 20 మందికి గాయాలు