విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త బీ.సీ.నాయక్ సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. వైద్య సేవలందిచేటప్పుడు వైద్యులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'కరోనా విషయంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలి' - corona in vishaka
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త బీ.సీ.నాయక్ సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు.

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి