ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లా ఆస్పత్రిలో పీజీ కోర్సుల శిక్షణపై ప్రత్యేక దృష్టి' - పీజీ

విశాఖజిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి నిర్వహణ చాలా బాగుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజాత్ షెత్ అన్నారు.  పీజీ కోర్సుల శిక్షణ కోసం అనకాపల్లి జిల్లా ఆసుపత్రిని పరిశీలించినట్లు వివరించారు.

అభిజాత్ షెత్

By

Published : Mar 28, 2019, 7:15 AM IST

అభిజాత్ షెత్
విశాఖజిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి నిర్వహణ చాలా బాగుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజాత్ షెత్ అన్నారు. డిప్లొమా ఇన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆసుపత్రుల్లో పీజీ కోర్సుల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పీజీ కోర్సుల శిక్షణ కోసం అనకాపల్లి జిల్లా ఆసుపత్రిని పరిశీలించినట్లు వివరించారు. ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఇక్కడ శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details