ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కస్టడీలో దివ్య కేసు నిందితులు - కస్టడీలో దివ్య కేసు నిందితులు

దివ్య హత్య కేసు నిందుతులను పోలీసులు... తమ కస్టడీలో విచారణ చేస్తున్నారు. శుక్రవారం వరకూ వీరిని ప్రశ్నించనున్నట్టు సమాచారం.

కస్టడీలో దివ్య కేసు నిందితులు
కస్టడీలో దివ్య కేసు నిందితులు

By

Published : Jun 11, 2020, 7:44 PM IST

దివ్య హత్య కేసులో ప్రధాన నిందుతురాలైన వసంత, గీతలను రిమాండ్‌ నుంచి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు కస్టడీకి తీసుకొచ్చారు. శుక్రవారం వరకు వీరిద్దరినీ విచారణ చేయనున్నట్లు సమాచారం. తొలుత పోలీసులు నగదు పంపకాల్లో తేడాల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావించారు.

కానీ.. ఈ దారుణ ఘటన వెనుక చాలా మంది పాత్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతిని కూడా స్టేషన్‌కు తీసుకొచ్చి రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలపై స్పష్టత తీసుకువచ్చే దిశగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details