ఉత్సాహంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు - విశాఖలో జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు
విశాఖ జిల్లా చీడికాడలో గోపన్న తీర్థ మహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలను నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు నిర్వాహకులు నగదు, బహుమతులు అందజేశారు.