రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు సాగుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక సేవలు లభిస్తున్నాయని విశాఖ జిల్లా వ్యవసాయ సంచాలకులు లీలావతి అన్నారు. జిల్లాలోని చీడికాడ మండలం అప్పలరాజుపురం రైతు భరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
రైతు భరోసా కేంద్రాలలో.. అన్నదాతలకు సాంకేతిక సేవలు - ఏపీలో రైతు భరోసా కేంద్రం వార్తలు
రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు సాగుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక సేవలు లభిస్తున్నాయని విశాఖ జిల్లా వ్యవసాయ సంచాలకులు లీలావతి అన్నారు. జిల్లాలోని చీడికాడ మండలం అప్పలరాజుపురం రైతు భరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
![రైతు భరోసా కేంద్రాలలో.. అన్నదాతలకు సాంకేతిక సేవలు District Agricultural officer inspected raithu bharosa center in appalarajapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7632812-522-7632812-1592272559275.jpg)
అప్పలరాజుపురంలో రైతు భరోసా కేంద్రంను పరిశీలించిన వ్యవసాయ సంచాలకులు
ఈ కేంద్రాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలు, పశుదాణా, పురుగుల మందులు లభిస్తాయని చెప్పారు. పంటల సాగుకు శాస్త్రవేత్తలు సూచనలను చెబుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శంకరరెడ్డి, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి.దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా