ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేతల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ - సూర్యనారాయణ చీడిపల్లి

విశాఖ చీడిపల్లిలో ఇంటింటికీ తెదేపా నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. కుటుంబానికి 5 కిలోల చొప్పున అందజేశారు.

vishaka district
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

By

Published : May 6, 2020, 5:14 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందిన తేదేపా నేతలు డొకల అక్కునాయుడు, డొకల దేముడునాయుడు సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

తేదేపా మాడుగుల నియోజవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ 5 కిలోల చొప్పున కూరగాయలను ఊరంతా పంచారు. పార్టీ నేతలు పి.వి.జి. కుమార్, వంటకు సూర్యనారాయణ, వేచలపు ఎర్రినాయుడు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details