లాక్డౌన్ ఉన్నందున ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకుని దాతలు సహాయం చేస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు స్థానిక మునిసిపల్ సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని సుమారు 250 కుటుంబాలకు కూరగాయలను అందజేశారు.
నర్సీపట్నంలో పారిశుద్ధ్య సిబ్బందికి కూరగాయల పంపిణీ - నర్సీపట్నంలో లాక్డౌన్
విశాఖ జిల్లా నర్సీపట్నంలోని పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు.
నర్సీపట్నంలోని పారిశుద్ధ్యసిబ్బందికి కూరగాయల పంపిణీ
ఇదీ చూడండి:
నర్సీపట్నంలో రక్త పరీక్షల నమోదు కేంద్రం