ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేటలో పేదలకు కూరగాయల పంపిణీ - lockdown in ap

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటునందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of vegetable to poor in Payakaravupet
పాయకారావుపేటలో పేదలకు కూరగాయల పంపిణీ

By

Published : Apr 8, 2020, 1:46 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు తెదేపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఆరు రోజుల పాటు 50 వేల కుటుంబాలకు 10 టన్నుల కూరగాయలను అందజేస్తామని దాతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details