విశాఖపట్నం జిల్లా చోడవరంలో రిక్షా కార్మికులు, తోపుడు బళ్ల చిరు వ్యాపారులకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అప్పలరాజు బియ్యం పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సహాయం చేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
చోడవరంలో రిక్షా కార్మికులకు బియ్యం పంపిణీ - people problems with lockdown
లాక్డౌన్ సందర్భంగా ఉపాధి లేక ఆర్థికంగా అవస్థలు పడుతున్న పేదలకు కొందరు తమ వంతు సహాయం చేస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
చోడవరంలో రిక్షాకార్మికులకు బియ్యం పంపిణీ