విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి సబ్ జైలులకు పీపీఈ కిట్లలను ధర్మతేజ ఫైనాన్స్ సంస్థ యాజమాని సత్తిరెడ్డి తన సొంత నిధులతో సమకూర్చారు. జిల్లాలో కొవిడ్ జైలుగా అనకాపల్లి సబ్ జైలును ప్రభుత్వం మార్చింది. అనకాపల్లిలో కొవిడ్ సోకిన రిమాండ్ నిందితులను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని అనకాపల్లిలో పనిచేసే సిబ్బందికి చోడవరం జైలు సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లను సత్తిరెడ్డి అందజేశారు. ఈ కిట్లను చోడవరం సబ్ జైలు సూపరింటెండెంట్ రామునాయుడుకు అందించారు.
సబ్ జైలు సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ
విశాఖ జిల్లా చోడవరం, అనకాపల్లి సబ్ జైలు సిబ్బందికి పీపీఈ కిట్ లను ధర్మతేజ ఫైనాన్స్ సంస్థ యాజమాని సత్తిరెడ్డి అందించారు.
సబ్ జైలు సిబ్బందికి పిపిఈ కిట్లు పంపిణీ