ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికీ కోళ్లు పంచిన వైకాపా నేతలు - వైకాపా నాయకులు

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామస్తులకు.. వైకాపా నాయకులు బాయిలర్ కోళ్లు పంపిణీ చేశారు.

vishaka district
ఇంటింటికీ కోళ్ల పంపిణీ

By

Published : May 11, 2020, 2:07 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో వైకాపా నాయకులు పసుపులేటి రామకృష్ణ సహకారంతో 525 ఇళ్లకు బాయిలర్ కోళ్లను పంపిణీ చేశారు.

కిలో బాస్మతి బియ్యం, నూనె ప్యాకెట్లను వైకాపా మండల అధ్యక్షులు గొర్లి సూరి బాబు చేతుల మీదుగా అందజేశారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details