ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ - విశాఖపట్నం జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ

మాతృభూమి రుణం తీర్చుకునేందుకు, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్​ఆర్ఐ​ తెలుగుదేశం ముందుంటుందని మాడుగుల నియోజవర్గ తేదేపా నేత, ఎన్ఆర్ఐ ప్రతినిధి పైలా ప్రసాదరావు అన్నారు.

Distribution of necessities in tribal villages in madugula vizag district
గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 29, 2020, 1:22 PM IST

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని సిరిజాం, వీరభద్రపేట పంచాయతీలోని గిరిజన గ్రామాల్లో ఎన్​ఆర్ఐ​ తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రవాసాంధ్రుల సహకారంతో సరకులు పంపిణీ చేస్తున్నామని ప్రసాదరావు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details