విశాఖ జిల్లా అనకాపల్లిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకి మాస్కులు, శానిటైజర్లను భాజపా విశాఖ గ్రామీణ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనకాపల్లిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అవసరమైన మాస్కులను అందించారు. ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు.
భాజపా ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - LATEST CARONA NEWS
అనకాపల్లిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అవసరమైన మాస్కులను భాజపా నేతలు అందజేశారు.

భాజపా ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్ల పంపిణీ