విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఓ స్వచ్ఛంద సంస్థ గ్లౌసులు, మాస్క్లు అందజేశారు. సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు పంపిణీ - lockdown
కొవిడ్19 వ్యాప్తి నివారణకు తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి పలువురు బాసటగా నిలుస్తున్నారు. వారికి కావలసిన పరికరాలను అందిస్తున్నారు.
![వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు పంపిణీ Distribution of masks and gloves to medical personnel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668802-743-6668802-1586069055837.jpg)
వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు పంపిణీ