ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - vishaka district

విశాఖ చోడవరంలో ఉన్న నిరుపేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

vishaka district
పేద క్రైస్తవులకు నిత్యవసరవస్తువులు పంపిణి

By

Published : May 1, 2020, 10:28 AM IST

విశాఖ చోడవరం నియోజకవర్గంలో ఉన్న పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన క్యాంపు కార్యాలయంలో వీటిని అందజేశారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఏ వర్గం ఇబ్బంది పడకూడదన్నది ప్రభుత్వ ఆశయమన్నారు. అందరికీ నిత్యావసరవస్తువులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల చర్చి ఫాదర్స్ , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details