విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పేద బ్రాహ్మణులకు వైకాపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రభావంతో ఆలయాలు మూతపడి.. జీవనోపాధి లేక బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక వైకాపా నేతలు 200 కుటుంబాలకు నిత్యావసరలను.. వైకాపా పట్టణ అధ్యక్షుడు జానకిరామరాజు చేతుల మీదుగా అందజేశారు.
పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - anakapalli news updates
లాక్డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో స్థానిక వైకాపా నేతలు నిత్యావసరలు పంపిణీ చేశారు.
బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ