ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్: రోజుకో రంగు కూపన్ - విశాఖ మన్యం

విశాఖ జిల్లాలో రెండో విడత రేషన్ పంపిణీలో భౌతిక దూరం పాటిస్తూ ప్రశాంతంగా జరుగుతోంది. కొంతమంది దుకాణాదారులు రద్దీ దృష్ట్యా రంగు కూపన్లు ఇచ్చి గుంపులు గుంపులు లేకుండా చేస్తున్నారు.

vishaka district
రేషన్: రోజుకో రంగు కూపన్

By

Published : Apr 16, 2020, 7:55 PM IST

విశాఖ మన్యంలో రెండో విడత రేషన్ పంపిణీ చేస్తున్నారు. నాలుగు రంగుల కూపన్లతో బియ్యం అందిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో రంగు కూపన్లు కేటాయించిన లబ్ధిదారులకు ఇస్తున్నారు. ఏజెన్సీ మారుమూల హుకుంపేట మండలం బిరిసింగి, సూకూరు రేషన్ డిపోలలో దూరం పాటిస్తూ బియ్యం, పప్పు అందిస్తున్నారు. చాలా డిపోల వద్ద ఎండవేడికి గొడుగులతో సర్కిల్​లో నిల్చుంటున్నారు. పట్టణాలు కంటే గిరి పల్లెల్లో గిరిపుత్రులు సామాజిక దూరం పాటిస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details