విశాఖ జిల్లా అనకాపల్లిలో పలక ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున వాలంటీర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న 84వ వార్డుకు చెందిన 72 మంది వాలంటీర్లకు... జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి, వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పలకా రవి చేతుల మీదగా అందించారు. జీవీఎంసీ అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
వాలంటీర్లకు నిత్యావసర సరకుల పంపిణీ - జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి
విశాఖ జిల్లా అనకాపల్లిలో వాలంటీర్లకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

అనకాపల్లిలో వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ