ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలకు నిత్యావసరలు పంపిణీ - విశాఖలో వలస కూలీలు తాజా వార్తలు

విశాఖలో వలస కూలీలకు ప్రభుత్వవిప్ బూడి ముత్యాలనాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్​డౌన్ అందరూ పాటించాలని కోరారు.

Distribution of essential goods
వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : Apr 22, 2020, 7:38 AM IST

ఛతీస్​గఢ్ నుంచి విశాఖ జిల్లాకు పనులు నిమిత్తం వచ్చిన వలస కూలీలకు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు నిత్యావసరలు పంపిణీ చేశారు. తెనుగుపూడి బాలయెగి బాలురు ‌గురుకుల పాఠశాల ప్రహరీ నిర్మాణం పనులకు 19 మంది కూలీలు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇక్కడే ఉండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details