ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు నిత్యావసర సరకుల పంపిణీ - Distribution of essentials to police in gajuwaka

కరోనా వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులకు.. గాజువాకలోని ఎస్​టీబీఎల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మాధవ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Distribution of essential commodities to the police
పోలీసులకు నిత్యావసర సరకులు పంపిణీ

By

Published : May 14, 2020, 3:07 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసులకు విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్​టీబీఎల్ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్సీ మాధవ్ చేతుల మీదుగా వీటని పంపిణీ చేశారు.

ప్రధానమంత్రి పిలుపుమేరకు లాక్ డౌన్ లో నిరంతరం కష్టించి పనిచేస్తున్న పోలీసులకు ప్రశంస పత్రాలు కూడా అందించారు.పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు,పోలీసులు, మీడియాకు.. అంతా సెల్యూట్ చేయాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details