ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిక్షా కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - essential needs latest news vishaka district

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రిక్షా కార్మికులకు పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.

Distribution of essential commodities for rickshaw workers
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : May 24, 2020, 3:44 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్లబాబు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వైకాపా నాయకుడు దగ్గుపల్లి సాయిబాబా అర్ధిక సహయంతో వీటిని పంపిణీ చేసారు. స్థానిక పంచాయతీ కూడలిలో చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంచిపెట్టారు. లాక్​డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో నాయకులు చిక్కాల రామారావు, దనిశెట్టి బాబూరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి హర్షం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details