విశాఖ నగరం ఎంపీపీ కాలనీలో విధులు నిర్వహిస్తున్న 100 మంది జీవీఎంసీ కార్మికులకు ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు పడాల రమణ అల్పాహారం అందించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, భోజన సదుపాయలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తోన్న కృషిని అభినందించారు.
విశాఖలో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ - AITUC vizag prasedent distributed tiffins
ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు పాటు పడుతున్న జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఏఐటీయూసీ విశాఖ నగర అధ్యక్షుడు పడాల రమణ అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా కరోనా వ్యాప్తి నివారణకు వారు చేస్తోన్న కృషిని కొనియాడారు.
![విశాఖలో పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ Distributing breakfast to sanitation workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6825257-741-6825257-1587103412062.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం పంపిణీ