అనంతపురం జిల్లా చిన్నముస్తూరు మోడల్ స్కూల్ వద్ద క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారు ఘర్షణకు దిగారు. ఒకే గ్రామానికి చెందిన 161 మంది ఉన్న కేంద్రంలోకి మరో వ్యక్తిని తెచ్చారని ఆరోపించారు. బయట గ్రామం నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని క్వారంటైన్ కేంద్రం నుంచి పంపిచాలంటూ ఆందోళనకు దిగారు. సదరు వ్యక్తిని బయటకు పంపాలంటూ రాత్రి భోజనం మానేసి వలస కూలీలు నిరసన తెలిపారు.
కరోనా భయం.. కనుమరుగైన మానవత్వం - migrant labours at anantapuram latest news
అనంతపురం జిల్లాలో క్వారంటైన్లో ఉంటున్న వలస కూలీలు అదికారులతో ఘర్షణకు దిగారు. ఒకే గ్రామానికి చెందినవారున్న క్వారంటైన్లోకి బయటవారిని తీసుకువచ్చారని ఆరోపించిన వలసకూలీలు సదరు వ్యక్తిని బయటకు పంపాలని రాత్రి భోజనం తినకుండా నిరసన వ్యక్తం చేశారు.
క్వారంటైన్లో ఉంటున్న వలస కూలీలు
TAGGED:
migrant labours latest news