చెక్ పోస్టుల పరిధిలో జరుగుతున్న తనిఖీలను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. స్వయంగా పరిశీలించారు. అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చెక్ పోస్ట్‌లో కూర్చుని.. సిబ్బంది పని తీరును గమనించారు. సూచనలు అందించారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు.
తనిఖీల తీరు పరిశీలించిన డీఐజీ - విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు
విశాఖ జిల్లా అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను డీఐజీ రంగారావు పరిశీలించారు. తనిఖీల తీరుపై ఆరా తీశారు.
![తనిఖీల తీరు పరిశీలించిన డీఐజీ vishaka district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6840844-1009-6840844-1587195517621.jpg)
తనిఖీలు చేస్తున్న వారి పై డీఐజీ పరిశీలన