విశాఖ జిల్లా కశింకోటలోని అగ్రహారం వీధిలో అరుదైన మిడత అందరినీ ఆకట్టుకుంది. దీని తోక భాగం కళ్ళు రెక్కలు భిన్నంగా ఉన్నాయి. ఆకారం పొట్టిగా ఉండి యాంటీనా పొడవునా ఉండటం వల్ల ఇది ప్రథమ దశ అభివృద్ధి ఉన్న మిడచ అని ఏఎంఎఎల్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ ఎస్ఎ అలీ తెలిపారు. దీని రెక్కలు, కళ్లు పరిశీలిస్తే అరుదైన రకంగా ఉందని వివరించారు.
ఈ అరుదైన మిడతను చూశారా...
విశాఖలోని ఓ అగ్రహారం వీధిలో అరుదైన మిడత కనిపించింది. దీని తోక, కళ్లు, రెక్కలు మామూలు మిడత కన్నా భిన్నంగా ఉన్నాయి.
different Grasshopper in vishaka