ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్యాంకర్‌ బోల్తా.. డీజిల్​ను ఎత్తుకెళ్లిన స్థానికులు - TANKAR BOLTHA

విశాఖ జిల్లా మారిక వలస కూడలిలో డీజిల్ ట్యాంకర్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో డీజిల్ ట్యాంకర్ ధ్వంసమైంది. అందులోని ఆయిల్‌ చిన్న ధారలా బయటకొచ్చింది.

ట్యాంకర్‌ బోల్తా.. డీజిల్​ను బకెట్లతో ఎత్తుకెళ్లిన స్థానికులు

By

Published : Mar 24, 2019, 10:30 AM IST

ట్యాంకర్‌ బోల్తా.. డీజిల్​ను బకెట్లతో ఎత్తుకెళ్లిన స్థానికులు
విశాఖ జిల్లా మారిక వలస కూడలిలో డీజిల్ ట్యాంకర్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది .ఘటనలో డీజిల్ ట్యాంకర్ ధ్వంసమైంది.అందులోని ఆయిల్‌ చిన్న ధారలా బయటకొచ్చింది.ఇదే అదను...స్థానికులు ట్యాంకర్‌ నుంచి డీజిల్‌ను బకెట్లతో ఎత్తుకెళ్లారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న ట్యాంకర్‌ను తొలగించి..ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details