రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ (ఏఐకేఎస్) ఇచ్చిన పిలుపుతో అఖిలపక్షాల రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు విశాఖ జిల్లా పాయకరావుపేటలో ధర్నా నిర్వహించాయి. రైతు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి, పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
పాయకరావుపేటలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా - పాయకరావుపేటలో నిరసన
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేశారు.
పాయకరావుపేటలో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా