ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా క్లెయిమ్​ల బకాయిలు, పిల్లల ఉపకారవేతనాలు చెల్లించండి' - Dharna construction workers for the scholarship news

విశాఖలోని కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయం ఎదుట.. భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు దిగారు. 2 వేల మంది కార్మికులకు క్లెయిమ్​లు మంజూరైనా చెల్లించలేదని.. 2018 నుంచి తమ పిల్లలకు ఉపకార వేతనాలు ఇవ్వలేదని ఆగ్రహించారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Dharna to release scholarships for the construction workers
విశాఖలో భనన నిర్మాణ కార్మికుల ధర్నా

By

Published : Feb 5, 2020, 6:50 PM IST

విశాఖలో భనన నిర్మాణ కార్మికుల ధర్నా

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details