ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చమురు ధరలు తగ్గించాలని నర్సీపట్నంలో ధర్నా - నర్నీపట్నంలో పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నా వార్తలు

పెరుగుతున్న చమురు ధరలు తగ్గించాలని విశాఖ జిల్లా నర్సీపట్నంలో కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

Dharna to cut petrol prices
చమురు ధరలు తగ్గించాలని ధర్నా

By

Published : Jun 29, 2020, 3:23 PM IST

చమురు ధరలు భగ్గుమంటున్నాయని... వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కారణంగా కొద్దిసేపటి వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు చమురు ధరలు భారంగా తయారయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అత్యాచారం జరిగిందని చెప్పిన భార్య... తేలిగ్గా తీసుకున్న భర్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details