విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నాలుగోవారం కన్నులపండుగగా జరిగాయి. దేవస్థానం అర్చకులు నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. 2వేల మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొనగా.. వీరికి దేవస్థానం పూజా సామాగ్రిని ఉచిత అన్నదాన సదుపాయాన్ని కల్పించింది. దీంతోపాటు రవాణా సౌకర్యంతోపాటు...తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.అనంతరం అమ్మవారి విశిష్ట తన భక్తులకు తెలియజేశారు. అప్పన్న సన్నిధిలో ప్రతిఏటా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
సింహాద్రిలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు - సింహాచలం అప్పన్న
అప్పన్న సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి . ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నరు.
devotees did varalaxmivratham in appana simhadri temple at vishakapatnam district